ప్రపంచ మొబైల్ రంగాన్ని ఏలుతున్న Blackberry Live Showroom ప్రారంభోత్సవం ఈరోజు(7-10-2011,Friday) బేగం పేటలో జరిగింది. దక్షిణ భారత దేశంలోనే మొట్టమొదటి సారిగా హైదరాబాద్ లో ఈ షో రూం ప్రారంభిస్తున్నట్టు, శ్రీ జై వీర్ తెలిపారు. ఐ టీ కంపెనీలు, సాఫ్ట్ వేర్ నిపుణులు ఎంతో విశ్వసించే మొబైల్ గా బ్లేక్ బెర్రి పేరుపొందింది. ఇంటర్ నెట్, మెయిలింగ్, డాటా ట్రాన్స్ఫెర్ వంటి వాటిలో హాకింగ్ చేయలేని ప్రొటెక్షన్ తో .. పుష్ మైల్ టెక్నాలజీతో ఉండే అన్ని మోడల్స్ ఈ షో రూం లో అందుబాటులో ఉంటాయి. ప్రతి కస్టమర్ ఆయా మోడల్స్ లైవ్ డెమో లను చూసి..సంతృప్తి చెందినాక కొనుగోలు చెయ్యవచ్చు. బ్లాక్ బెర్రీ ఒరిజినల్ సాఫ్ట్ వేర్,బ్యాటరీలవంటి ఉపకరణాలు, తో పాటు శిక్షణ పొందిన మెకానిక్ లచే సర్వీస్ కూడా ఈ షోరూం లో పొందవచ్చు. అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రారంభోత్సవ ఆఫర్ గా బేగంపేట అసోక్ భూపాల్ చాంబర్స్ వద్ద గల షోరూం లో డిస్కౌంట్ కూడా పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు. గత 7 సంవత్సరాలుగా బ్లాక్ బెర్రీ అమ్మకాలలో,సర్వీస్ లో జై వీర్ కున్న అపారమైన అనుభవం,కస్టమర్ ల లో ఆయన పైన ఉన్న నమ్మకం వల్ల ప్రతిష్టాత్మకమైన ఈ లైవ్ షో రూం ని హైదరబాద్ లోని బేగం పేట్ లో ప్రారంభిస్తున్నామని బ్లాక్బెర్రి ప్రాంతీయ అధికారి తెల్లిపారు.
EXCLUSIVE LIVE BLACKBERRY STORE
The Exclusive Live Blackberry Store Is The First Of Its Kind Being Opened To Give The Blackberry Customers A Single Point Source.
Exclusive Store Where, The Customer Can Have A Touch And Feel Of Various Current Models Of Blackberry Smart Phones, Blackberry Tablets And Genuine Blackberry Accessories.
A Place Where The Customer Can Be Trained To Use His Blackberry To The Fullest Extent – The Exclusive Live Store Has Trained And Experienced Man Power Which Can Walk The Customer Through His/her Blackberry
Exclusive Blackberry Store Will Be A Place Where One Can Find The Complete Range Of Genuine Blackberry Accessories
The Customer Has A Choice To Compare Live Models And Then Decide Which Would Suit His/her Requirements.
The Exclusive Live Blackberry Store Would Also Provide Need Based Training For Individuals And Corporate Houses.
The Live Blackberry Store Would Be Open All 365 Days To Cater To The Needs Of People Who Can Not Afford To Visit The Store On Working Days.
The Live Blackberry Store Is Centrally Located At Sardar Patel Road, Secunderabad Which Can Be Easily Accessed By The Citizens Of The Twin Cities.
The Exclusive Live Blackberry Store Is Going To Be Operated By Frontline Technologies Limited.
About Frontline Technologies Limited
Frontline Technologies Limited (FTL) Is An 18 Year Old Company Ensconced In The Field Of Information Technology And Telecommunications.
FTL Has Been Associated With The GSM Telecom Industry From The Inception Of Mobile Telephony From The Year 1996.
FTL Has Been A Corporate Reseller For Blackberry From 2004.
FTL Has Well Trained Man Power To Cater To The Needs Of The Customer, And Always Had Focus On Giving Need Based Solutions.
The Endeavor Of FTL Is Bringing Together A Unique Combination Of A Globally Established Product Line, A Dedicated And Competent Team Of Professionals And Building A Long Lasting Relationship With The Clients And Vendors.
www.mobiletechindia.com
READ NEXT








Comments
Powered by Facebook Comments