Aug 11, 2010  2:19 pm

Archive for the Category ‘Fun Counter’

గడియారం

గడియారం టిక్ టిక్ లో ఎంతో అర్ధం దాగుంది క్విక్ క్విక్ అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఇది ముళ్ళ ప్రపంచం కలిసే ప్రయాణం చేస్తున్నా ఎవరి పని వాళ్ళదే ప్రపంచం ఎటుపోతున్నా..తన మార్గం తప్పకుండా తన పని తను చేసుకుపోయే గడియారం చిన్న పెద్ద అనేది పని ని బట్టే కానీ పరిమాణం బట్టి కాదు అని తెలిపే చిన్న [Read More...]

కోడి

కోడి తెల్లారగానే కూసిందని మధ్యాన్నానికి కోసారు ఉదయం గడియారం  సాయంత్రం పలహారం పొద్దుటి కోడి రాత్రికి పకోడి నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి sent by :phani madhav Share on Facebookfun content with daily update. fun entertainment fun jokes fun pictures funny pictures Too Funny jokes [Read More...]

ఢాం సీను

ఢాం సీను డాన్ సీను పేలింది.. ఉచ్చ పోసే ప్రతీ వాడూ మగాడు కాదురా..శ్రీహరి కోసి కారం పెడతా — శ్రియ ఇల్లాంటి డైలాగులతో డాన్ సీను సినిమా మారుమోగి పోయింది. మాస్ అంటే బూతు అనో..ఏమిటో మరి ఆవిధం గా శలవిచ్చారు మరి. మొదటి రోజే సినిమా చూసినా ..కోలుకోవడానిక్ రెండు రోజులు పట్టింది రాయడానికి. ఫ్యామిలీతో వెళ్ళడం వల్ల సిగ్గుతో చితికి [Read More...]

రూపాయిని గుర్తించారహో…

రూపాయిని గుర్తించారహో… రూపాయిని గుర్తించారహో… మొత్తానికి మనరూపాయికి ‘గుర్తి ‘చ్చారు .. మరి అది మనవాళ్ళు చేసిన ఆలస్యమో..ప్రపంచ బ్యాంకు పర్మిషనో తెలిదు కానీ..ఎంతో కాలం క్రితం మొదలైన మన రూపాయికి ఒకా రూపు వచ్చింది. రూప్యము అన్న సంస్కృత పదం నుంచి వచ్చిన మన రూపాయి ఇన్నాళ్ళూ ఇంగిలీసు అక్షరాలుగా చూసుకున్న మనం ఇప్పుడు ఎంచక్కా మన జాతీయ భాష [Read More...]

ఢాం ఢాం ఢాం

ఢాం ఢాం ఢాం విత్తు పాతితే మొక్క వచ్చె ఢాం ఢాం ఢాం మొక్క పెరిగి చెట్టు అయ్యె ఢాం ఢాం ఢాం కాయ కాసి పండు ఇచ్చె ఢాం ఢాం ఢాం నీడనిచ్చే గూడు అయ్యె ఢాం ఢాం ఢాం చెట్టు కొట్టి కొయ్య చేసే ఢాం ఢాం ఢాం కొయ్య కాల్చి బొగ్గు చేసే ఢాం ఢాం ఢాం బొగ్గు తోటి బూడిదొచ్చె ఢాం ఢాం ఢాం విత్తు లేని పండు తెచ్చె ఢాం ఢాం ఢాం సీడు లెస్సు పేరు పెట్టె ఢాం ఢాం [Read More...]

శఠగోపం

శఠగోపం కర్ణాటకది “గాలి ” వాటం మహారాష్ట్ర “నీటి ” వాటం ప్రతిపక్ష నేతల పై లాఠీ ప్రతాపం ఆంధ్ర ప్రజలకు శఠగోపం sent by:phani madhav Share on Facebookfunny pictures fun pictures fun jokes fun content with daily update . Too Funny jokes fun entertainment [Read More...]

మర్యాద జక్కన్న

మర్యాద జక్కన్న మర్యాద రాజన్న..మర్యాద జక్కన్న…మర్యాద రామన్న ఏమనాలో తెలీదు కానీ…చాలా కాలం తరువాత ఫ్యామిలీతో అంటే..అమ్మా నాన్నా భార్యా బిడ్డా కలిసి కాసేపు హాయిగా నవ్వుకునే సినిమా చూసిన ఫీలింగు కనిపించింది..అనిపించింది..ఈ సినిమా చూసినంత సేపూ.. మగధీర లేకాదు మర్యాద రామన్ననూ తియ్యగలను అనిపించుకున్నాడు జక్కన్న ఉరఫ్ స్యూర్ సక్సెస్ రాజమౌళి. ఎంత సేపు కడప లో మొదలయ్యే కధలు..టాటా సూమోలు [Read More...]

యమదూత

యమదూత ఒకప్పుడు రాజ్ దూత్ ఉండేది..ఇప్పుడు యమహా అని యమదూత వచ్చింది..ఏదో సినిమాలో చూసి,,మరో ఫ్రెండు దగ్గర చూసి..ముచ్చటపడి…అపోహ పడి..ఒక్కో సారి అవమాన పడి..అమ్మా నాన్నలకు అడ్డు పడి..కింద పడి మీదపడి..మొత్తానికి బైకు కొనేస్తారు.. సుమారుగా లక్ష పెట్టి బైకు కొంటారు కానీ..హెల్ మెట్టు కొనరు..వాడిచ్చినా వాస్తు ప్రకారం ఏదో గదిలో పడేస్తారు కాని..తలకి వాడరు. అసలే [Read More...]

సంధ్య

సంధ్య సంధ్యని చూసి ఎన్నాళ్ళయిందో.. సముద్ర తీరం లో ఇసుక లో వ్రాస్తూ.. కలల్ని చెరిపేసే అలలని చూస్తూ చిరుజల్లులు పడుతుంటే అలా తడుస్తూ దూరంలో కనిపిస్తున్న పడవల్ని లెక్కిస్తూ. సంధ్యని చూసి ఎన్నాళ్ళయిందో.. పొద్దున్న లేస్తే హడావిడి జీవితం ఒకటో తారీఖే అంతమయ్యే జీతం పడుతూ లేస్తూ ఆఫీసుకు పరిగెట్టడం మీటింగులు..చాటింగులు..ప్రెజెంటేషనులు.టెన్షనులు డబ్బాలో కూరిన పెళ్లాం ప్రేమని లంచ్ టైము లో కూరలో కలుపుకు తింటూ పొద్దున్న తను చెప్పిన విషయమేమిటో [Read More...]

బందేమాతరం

బందేమాతరం బందేమాతరం బంద్ ఎవరు ఎవరికోసం, ఎందుకు చేస్తున్నారో ? పెట్రోల్ రేట్లు పెరిగినందుకు ప్రతిపక్షాల బందు.. మరి ప్రజలని, ప్రజావసరాలని ఎందుకు బంద్ చేస్తున్నారు. అది ప్రభుత్వానికి వ్యతిరేకం గానా..అప్పుడు ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది.. అది వారికి వ్యతిరేకత ఎలా అవుతుంది.. బస్సులు పగలగొడితే  బందు సంపూర్ణమౌతుందా.? ట్రాఫిక్ ఆపేసి..షట్టర్లేసేసి..అద్దాలు పగలగొట్టి ..ఇదెక్కడి నిరసన..ఎవరికోసం చేసే ప్రతిఘటన. గవర్ణమెంటు ఆఫీసులు పనిచెయ్యకుండా చేస్తే..ముఖ్యమంత్రి [Read More...]
Get Adobe Flash playerPlugin by wpburn.com wordpress themes
Copyright © 2009, 8pmnews.com, All rights reserved | Powered By Expert Web Worx
Feedback Form